రాజీవ్‌ రహదారిపై పెరిగిన టోల్‌గేట్‌ రేట్లు


హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి ): రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజు పెరిగాయి. పెంచిన ధరను ఆదివారం అర్ధరాత్రి నుంచి అము చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిస్లి, జగిత్యా, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది. కారు సింగిల్‌ ట్రిప్‌కు రూ.58, ఒకరోజు పాస్‌ రూ.87, నె పాస్‌ రూ.1,740ుగా నిర్ణయించారు. ఎల్‌సీవీ/మినీ బస్సు సింగిల్‌ ట్రిప్‌ రూ.117, ఒకరోజు పాస్‌ రూ.175, నె పాస్‌ రూ.3,510గా నిర్ణయించారు. ఈ ధర పెంపుపై ప్రయాణికు మండిపడుతున్నారు.