మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణ రావు గారి7 వర్ధంతి


తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా కూడలిలో రాచకొండ కృష్ణ రావు  ఏడవ వర్ధంతి నీ తెలంగాణ బిసి జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణారావు  ఎనలేని సేవలు చేశారు  వారి ఆశయాలను తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కొనసాగిస్తామని తెలియజేయడం జరిగినది అదేవిధంగా  మంచిర్యాల జిల్లా నాలుగు పర్యాయాలు మున్సిపల్ చైర్మన్ గా సేవలందిస్తూ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు ఈ కార్యక్రమం లో తెలంగాణ బిసి జాగృతి   జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్  జిల్లా మీడియా కన్వీనర్ సంతోష్ ఆచార్య పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్ వైద్య భాస్కర్ ఎడ్ల పున్నం యువ జాగృతి పట్టణ అధ్యక్షులు మoచర్ల సదానందం కార్యనిర్వహణ కార్యదర్శి గుమ్ములసుదర్శన్ ప్రచార కార్యదర్శి కీర్తి రవి సీనియర్ నాయకులు విష్ణు భక్తుల సదానందం   సల్ల విజయ కుమార్ గాజుల ప్రభాకర్ పూరెల్ల రాజమల్లు బూర్ల జ్ఞాని రాచకొండ మంజుల, రాచకొండ సత్యనారాయణ రాచకొండ వెంకటేశ్వర్లు బోయిని హరికృష్ణ పెండ్లి అంజయ్య కల్వల sudhakar  ముదం మల్లేష్ అధికారులు పాల్గొన్నారు