చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

 


ధరూర్ మండలంలోని చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు శ్రీ నాగర్ దొడ్డి వెంకట్రాములు తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయ సిబ్బంది వారిని సన్మానించారు