పట్టపగలు దొంగల బీభత్సం...




బూర్గంపహాడ్ ఫిబ్రవరి 0 8 (జనంసాక్షి)        భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తాల్లాగొమ్మురు గ్రామంలో

చికెన్ షాప్ ఓనర్ మురారి ఇంట్లో ఈరోజు ఉదయం 11 గంటలకు దొంగతనానికి  పాల్పడ్డారు. ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి సుమారు 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు.