ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ


 బూర్గంపహాడ్ ఫిబ్రవరి 10 (జనంసాక్షి) 

బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్.