రాయికోడ్ రైతులు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో నూనె గింజల పంటలపై క్షేత్ర ప్రదర్శన  


రాయికోడ్ డిసెంబర్ 19(జనం సాక్షి ) రాయికొడ్ ఏడిఏ డివిజన్ రైతులు  హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో నూనె గింజల పంటలపై క్షేత్ర ప్రదర్శన ఆత్మ సౌజన్తనౄతో రైతు విజ్ఞాన యాత్ర ఈ కార్యక్రమం మహేష్ రాజ్ కుమార్ రైతులు మల్లేశం సంగయ్య పాల్గొన్నారు