మాదిగజాతిని మోసం చేసిన పాకు

 అనంతపురం,మార్చి13(జనంసాక్షి ): ఎస్సీ వర్గీకరణతో పాటు భూ పోరాటం విూద మాదిగ దండోరా ఆధ్వర్యంలో అనేక పోరాటాు చేశామని మాదిగ దండోరా జిల్లా అధ్యక్షు అక్కుప్ప అన్నారు.ఎంఆర్‌పిఎస్‌ మాదిగ దండోరా ఆధ్వర్యంలో  జిల్లా వ్యాప్తంగా నాయకు, కార్యకర్తతో సమావేశాు నిర్వహించామని  అన్నారు.  దళితు పక్షాన ఎవరు ఉంటారో వారికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ 5 సంవత్సరా కాంలో ఎస్సీ వర్గీకరణ అంశంలో ఏ మాత్రం దళితుకు న్యాయం జరగలేదని మాదిగ జాతి ఓట్లతో గద్దెనెక్కిన రాజకీయ నాయకు మాదిగ జాతిని నట్టేట ముంచేశారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. అధికారంలో ఉన్న పార్టీ ఇంత వరకు ఎస్సీ వర్గీకరణ చేయలేదన్నారు. కనీసం మాదిగను గుర్తించిన పాపాన పోలేదని  పేర్కొన్నారు.