దేశంలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసు


కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు
గత 24 గంటల్లో 325 మరణాు
న్యూఢల్లీి,జూన్‌15(జ‌నంసాక్షి): దేశంలో కరోనా కేసు పెరుగుద ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ లో కరోనా కేసు జోరు చూపిస్తున్నాయి.. ఆదివారం దాదాపు 12 వే కేసు నమోదు కాగా.. ఇవాళ కాస్త తగ్గినా.. కేసు సంఖ్య భారీగానే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుద చేసిన తాజా కరోనా హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 325 మరణాు సంభవించగా.. కొత్తగా 11,502 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి.. దీంతో మొత్తం కేసు సంఖ్య 332424 కి చేరింది.. ప్రస్తుతం.. 153106 క్రియాశీ కేసు ఉండగా.. 169798 మంది కరోనా నుంచి కోుకొని ఇళ్లకు చేరారు.. తాజా మృతుతో కుపుకొని.. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9520 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే దేశ రాజధానిలో కరోనాను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకుని సరైన చర్యు తీసుకోలేకపోయిన మోదీ సర్కార్‌ ఇతర రాష్ట్రాకు ఎలాంటి సహాయ సహకారాను అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కరోనాపై పోరు రాజకీయావైపు మళ్లింది కాని దేశంలో పరిస్థితి రెండు నెలకు పూర్వం కంటే ఘోరంగా ఉన్నది. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి ప్రవేశించని చోటు లేకుండా పోయింది. దేశ రక్షణ శాఖ కార్యదర్శి నుంచి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వరకు కరోనా వాతపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసర్చ్‌ అధినేత బరాం భార్గవ, నీతీఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌ తమ సహచరుకు కరోనా వచ్చిందని తేడంతో క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఈ పరిణామాు సామూహిక వ్యాప్తి జరగడంలేదని ప్రభుత్వం చేస్తున్న వాదనల్ని తిప్పిగొడుతున్నాయి. మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖనే శానిటైజ్‌ చేయాల్సి రాగా ఆర్మీ కేంద్ర కార్యాయమే ఉద్యోగు రాకపోకల్ని, ముఖాముఖి సమావేశాల్ని పరిమితం చేసింది. జులై నాటికి ఢల్లీిలో కరోనా కేసు అయిదున్నర క్షకు చేరుకుంటాయని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. ఈ నేపథ్యంలో ఢల్లీి వాసుకు తప్ప మరెవరినీ ఆసుపత్రుల్లో చేర్చుకోలేమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించాల్సి వచ్చింది. అయితే లెప్టినెంట్‌ గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని అందర్నీ చేర్చుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు మొత్తం కేంద్ర పానా వ్యవస్థలో కరోనాను అరికట్టే విషయంలో తీసుకున్న చర్య గురించి స్తబ్దత నెకొన్నది. పై నుంచి క్రింది వరకూ అందరూ శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పిఐబి ఇచ్చే పత్రికా ప్రకటను తప్ప మరే సమాచారమూ తమ ముఖతా చెప్పడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అధికారుంతా ముఖం చాటేస్తున్నారు. మే 11 వరకూ ప్రతి రోజూ విలేఖరు సమావేశాు నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, హోంమంత్రిత్వ శాఖ అధికాయి వారానికోసారి మాట్లాడతామని చెప్పి తప్పించుకున్నారు. ఆ తర్వాత వారానికోసారి కూడా వారు మాట్లాడడం మానేశారు. అధికార లెక్క ప్రకారమే
నెరోజుల్లోనే కరోనా ఎంత తీవ్రంగా పెరుగుతున్నదో అర్థమవుతున్నది. కరోనా సోకిన వారి సంఖ్య తగ్గుముఖం పడుతోందని, అనుకున్నంత వేగంగా రెట్టింపు కావడం లేదని, గ్రాఫ్‌ పెరగడంలేదని రకరకా గణాంక వివరాు చెప్పి తొుత పబ్లిసిటీకి పూనుకున్నవారు ఇప్పుడు మౌనం పాటించాల్సి వస్తోంది. సోమవారం ఒక్కరోజే దాదాపు పదివే కేసు నమోదయ్యాయి. ఇది రికార్డు స్థాయి కాగా ఒకే రోజు 331 మంది కరోనా సోకి మరణించడం కూడా రికార్డు స్థాయే. ముంబైలో కరోనా సోకిన వారి సంఖ్య చైనా లెక్కల్ని దాటిపోయింది. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్‌ కరోనా కేసు విషయంలో తమిళనాడును ముందుకు నెట్టి మూడో స్థానం నుంచి నాుగో స్థానం చేరుకున్నది. అత్యధికంగా కరోనా
సోకిన ప్రజున్న దేశాల్లో మనం ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాం. అమెరికా, బ్రెజిల్‌, రష్యా, బ్రిటన్‌ తర్వాత భారత దేశం అయిదో స్థానాన్ని చేరుకుంది. నె రోజు క్రితం స్పెయిన్‌లో నమోదవుతున్న కేసు గురించి ఆందోళన చెందేవారం. ఇప్పుడు మన దేశం స్పెయిన్‌ను కూడా అధిగమించింది. నిజంగా పెద్ద ఎత్తున వ్యాధి నిర్దారిత పరీక్షు నిర్వహించి ఉంటే, నిజంగా ప్రాథమిక, సెకండరీ కాంటాక్టును చిత్త శుద్ధితో కనిపెట్టి శాంపిల్స్‌ తీసుకుని ఉంటే కరోనా కేసు విషయంలో ఇవాళ మనదే అగ్రస్థానమయివుండేది.