` ఒక్కరోజే 9304 కరోనా పాజిటివ్ కేసు
` ఆరుమే దాటిన మృతిచెందిన వారి సంఖ్య
` విస్తరిస్తున్న వ్యాధితో సర్వత్రా ఆందోళన
న్యూఢల్లీి,జూన్4(జనంసాక్షి): దేశంలో రోజురోజుకూ వ్యాధి సంక్రమిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో అత్యధికంగా కేసు మెగుచూడగా.. తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఇక్కడ వ్యాధి క్షణాు బయట పడ్డవారు కూడా వివిధ దేశానుంచి వచ్చిన వారితోనే అన్నది బయటపడ్డది. ఇప్పుడు సామాన్యుల్లో కూడా కరోనా క్షణాు కనిపిస్తున్నాయి. యూరప్ దేశా నుంచి రాకపోక కారణంగానే న్యూయార్క్‌లో అధికంగా వైరస్ వ్యాపిస్తోందని గమనించడంతో యూరప్‌నుంచి వచ్చేవారిపై ఆంక్షు విధించింది. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం, రోగగ్రస్తుగా అనుమానం వచ్చినవారిని పరీక్షించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో వుంచడం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీకపాత్ర పోషిస్తాయి. సూక్ష్మంలో మోక్షమన్నట్టు కొన్ని చిట్కాతో అంతా సర్దుకుంటుందన్న భ్రమల్లోకి ఎవరూ జారకుండా చూడాలి. అదే సమయంలో అనవసర భయాందోళనకు తావులేకుండా చర్యు తీసుకోవాల్సి ఉంది. ఈ దశలో దేశంలో జనసంచారం, ప్రజ ఆందోళను,ర్యాలీపైనా కరోనా ప్రభావం పడిరది. మొత్తంగా భారత్‌లో కరోనా వైరస్ వ్ల మృతిచెందిన వారి సంఖ్య ఆరు మే దాటింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 9304 కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసు సంఖ్య 2,16,919కి చేరుకున్నది. గత 24 గంటల్లో 60 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం 106737 కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. 104107 మంది వైరస్ బారి నుంచి కోుకున్నారు. ఇక ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 6075కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వ్లెడిరచింది. ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 2587 మంది, గుజరాత్‌లో 1122 మంది కరోనా వైరస్ వ్ల మృతిచెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 64,30705కు చేరుకున్నట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. ఆ వైరస్ వ్ల మృతిచెందిన వారి సంఖ్య 385947గా ఉంది.కరోనా మహమ్మారి ప్రపంచ దేశాను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 క్ష 67 వే 404 మంది కరోనా వైరస్ పాజిటివ్ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్ కేసు సంఖ్య 3 క్ష 10 వే 562. వ్యాధి నుంచి 31 క్ష 68 వే మంది కోుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్`19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 క్ష 87 వే 913 మంది చనిపోయారు. మెక్సికో, బ్రెజిల్‌లో గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కోవిడ్`19 మరణాు సంభవించాయి. మెక్సికోలో గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం ఇదే మొదటిసారి. వ్యాధి కారణంగా మెక్సికోలో నిన్న 1,092 మంది చనిపోయారు. అంతకుక్రితం రోజు మరణా సంఖ్య 470గా ఉంది. బ్రెజిల్‌లో సైతం గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఒక్కరోజే 1,349 మంది చనిపోయారు. కోవిడ్`19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాు సంభవించిన దేశా వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 1 క్ష 9 వే 142 మంది చనిపోగా బ్రెజిల్`32,568, రష్యా`5,215, స్పెయిన్`27,128, యూకే`39,728, ఇటలీ`33,601, జర్మనీ`8,699, పెరూ`4,894, టర్కీ`4,609, ఇరాన్`8,012, ఫ్రాన్స్`29,021, చిలీ`1,275, మెక్సికో`11,729, కెనడా`7,498, చైనా`4,634, పాకిస్థాన్`1,688, బెల్జియం`9,522, నెదర్లాండ్స్`5,977, ఈక్వెడార్`3,486, స్వీడన్`4,542, కొంబియా`1,045, పోర్చుగల్`1,447, స్విర్జర్లాండ్`1,921, ఈజిప్టు`1,088, ఇండోనేషియా`1,698, ఐర్లాండ్`1,659, పోలాండ్`1,115, రొమేనియాలో 1,296 మంది కోవిడ్`19 కారణంగా చనిపోయారు.