గుర్తించిన సీసీఎంబీ శాస్త్రవేత్తు
క్లేడ్ ఏ3ఐగా నామకరణం
హైదరాబాద్,జూన్4(జనంసాక్షి): హైదరాబాద్ ’సెంటర్ ఫర్ స్యొలార్ అండ్ మాలిక్యుల్ బయాజీ’ (సీసీఎంబీ)కి చెందిన శాస్త్రవేత్తు దేశంలో భిన్నమైన కరోనా వైరస్ రకాన్ని గుర్తించారు. దీనికి ’క్లేడ్ ఏ3ఐ’ అని పేరుపెట్టారు. దేశంలో మొత్తం 64 జన్యుక్రమాను విశ్లేషించగా, 41 శాతం జన్యువుల్లో వీటి ఉనికిని గుర్తించినట్లు శాస్త్రవేత్తు తెలిపారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తెంగాణ, తమిళనాడులో ఈ రకం వైరస్ వ్యాప్తిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌లో వ్లెడిరచారు. ’కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రిసెర్చ్’ (సీఎస్‌ఐఆర్) ఆధ్వర్యంలో సీసీఎంబీ పనిచేస్తుంది. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ.. తెంగాణ, తమిళనాడు నుంచి సేకరించిన నమూనాల్లో చాలా వరకు క్లేడ్ ఏ3ఐ రకం వైరస్ ఉన్నట్లు చెప్పారు. దేశంలో కరోనా ప్రబలిన తొలినాళ్లలోనే ఈ నమూనాను సేకరించినట్లు తెలిపారు. ఢల్లీిలో సేకరించిన నమూనాల్లో క్లేడ్ ఏ3ఐకి కొన్ని పోలికు ఉన్నప్పటికీ, గుజరాత్, మహారాష్ట్ర
నమూనాల్లో ఎలాంటి పోలికు లేవని వివరించారు. సింగపూర్, ఫిలిప్పీన్స్‌లో గుర్తించిన కరోనా వైరస్‌కు క్లేడ్ ఏ3ఐకి దగ్గరి పోలికు ఉన్నట్లు చెప్పారు.
తె లంగాణ,తమిళనాడుల్లో వెరైటీ కరోనా