హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
గురువారం సమావేశమయ్యారు. నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏజంట్లు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై సంజయ్ సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ అవరవీరుడు శ్రీకాంతాచారి వర్థంతి సందర్భంగా సమావేశంలో నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
కౌంటింగ్ ఏజెంట్లతో బండి సవిూక్ష