హైదరాబాద్,అక్టోబర్8(జనంసాక్షి) : నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలు పాడారు.
తెలుగు వర్సిటీలో బతుకమ్మ సందడి