జాతరకు ముస్తాబైన ఆలయలు

                   బేజ్జుర్(జనంసాక్షి)మండలక్రేంద్రంలో . శ్రీరంగనాయక ఆలయ  కమిటి ఆద్వరయంలో మాహ శివారాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు.ఈ జాతరకు పక్కనున్నా మహరాష్ర్టనుండి కూడ.బక్తులు.వస్తుఉంటారు. స్వామి వారిని దర్శీంచుక్కుంటారు.పూరతన ఆలయం.శ్రీరంగనాయక ఆలయం.మరియు.ఈ ఆలయ.ప్రాంగణంలో.శివాలయం.హనుమాన్ఆలయం.విరాట్ పోతులురి వీరబ్రహ్మేంద్ర.స్వామి.ఆలయం.కలదు.మహశివారాత్రి.జాతరసందబర్భంగా.ఉత్సవాలు.నిర్వహిస్తారు.ఉదయం.శివాలయంలో.అబిషెక.కార్యక్రమం.నిర్వహిస్తారు.జాతర.సందర్భంగా.పలు.సంస్క్రూతి.కార్యక్రమలు.ఏర్పాట్లు.చేశారు.దింతో.పాటు.ఏగ్జిబిషన్.కుడా వచ్ఛింధి.