... ప్రారంభించిన సర్పంచ్ రూప్లా నాయక్
స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 28 , (జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని ఫతేపూర్, గార్లగడ్డ గ్రామపంచాయతీల పరిదిలో గల శివాలయం ముందు ఉన్నటువంటి మైదానంలో సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి సందర్భంగా భోగ్ బండారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంను సర్పంచ్ బానోతు రూప్లా నాయ క్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు రూప్లా నాయక్, వైస్ ఎంపీపీ సరిత, గార్లగడ్డ సర్పంచ్ తులసి, కడియం యువ సేన గ్రామఅధ్యక్షుడు భూక్య సంజీవ,నాయకులు పూల్సింగ్, రాంలాల్, రవి, బిక్షపతి, మధు, మోహ న్, మధు, భూక్య తేజ, యాదగిరి, రాగ్యా ,శంకర్, వీరన్న,బాపునాయక్,బాలరాజ్,మోతి
ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు