వేణుగోపాల స్వామి జాతర ఉత్సవాల వాల్ పోస్టర్ విడుదల


ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వేణుగోపాల స్వామి జాతర ఉత్సవాలకు సంబందించిన వాల్ పోస్టర్ ను మంగళవారం  గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి  విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, ఎంపిటిసి లు చీరాల రమేష్ ,కావలి శ్రీనివాస్ , ఆలయ అర్చకులు శ్రీదరాచార్యులు,సొసైటీ డైరక్టర్ కొంగర జనార్ధన్ రెడ్డి, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు సద్దాం,వెంకటేష్ , సురేష్ , శివకుమార్,తులసి లచ్చిరాం,మాజీ సర్పంచ్ ఆనంగల్ల యాదయ్య, గ్రామస్తులు కావాలి బగ్గరాములు, గుడ్దిమల్ల చంద్రయ్య, సాతిరి ఏళ్లేశ,సుంకరి ప్రవీణ్ కుమార్,అనంగల్ల జంగయ్య, చిందం రఘుపతి, కందాల శ్రీశైలం, ఎన్నిదుల సురేష్,వస్పరి కుమార్,పోలమొని రాజు,రావుల భాషయ్య, పెద్దిరెడ్డి యాదగిరిరెడ్డి, నూకం రాజు, పున్నం రాము, చిందం  జంగయ్య,కావాలి దర్శన్ ,బుగ్గ రాములు, మంకు వినోద్ ,జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.