జనగామ టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఏర్పాట్లును పరిశీలిస్తున్న రాష్ట్ర మరియు జిల్లా నాయకులు ......


 జనగామ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  చేతుల మీదుగా ప్రారంభం కానున్న నూతనంగా నిర్మించిన టిఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ  ఏర్పాట్లును పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు  సత్యవతి రాథోడ్ , గుంటకండ్ల జగదీష్ రెడ్డి , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు గ్యాదారి బాలమలు , వాసుదేవ రెడ్డి  జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ మరియు టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి,సెవెళ్లి సంపత్,వరంగల్ సిపి తరుణ్ జోషి ,జనగామ డిసిపి సీతారాం నాయక్ మరియు తదితరులు..