* బాల్కొండ వేల్పూర్ ఆర్ సి ఫిబ్రవరి 21 జనం సాక్షి ఉదయం 09.00 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.*
*ఉదయం 10.00 గంటలకు వేల్పూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు పై 15 కోట్లతో నిర్మించే హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.*
*ఉదయం 10.30 గంటలకు వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో 2 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన,64.40 లక్షల వ్యయంతో నవాబ్ చెరువు పునరుద్ధరణ పనులకు,15లక్షల వ్యయంతో సి.సి డ్రైన్స్,10 లక్షల వ్యయంతో అంతర్గత సి.సి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.*
*ఉదయం 11.15 గంటలకు పడగల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.*
*మధ్యాహ్నం 12.00 గంటలకు వేల్పూర్ మండలం పడిగేలా వడ్డెర కాలనీ 20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామపంచాయతీ భవనం పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. టిఆర్ఎస్ పార్టీ నియోజవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనగలరు