బొగ్గు బావుల ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమం


బూర్గంపహాడ్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి)

బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 

బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ అవలంబిస్తున్న నిరంకుశ కార్యక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10.గంటలకు బూర్గంపహడు  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపిరెడ్డి రమణా రెడ్డి అధ్యక్షతన నల్ల బ్యాడ్జీలుతో నిరసన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, జక్కం సుబ్రహ్మణ్యం, మొండేద్దుల వెంకటేశ్వరరెడ్డి, బండారు లక్ష్మీ నారాయణ, వరాల వేణు, మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, ఉపాఢ్యక్షడు సోము లక్ష్మీ రెడ్డి, టి ఆర్ ఎస్ కె వి యూనియన్ నాయకులు సానికొమ్మ శంకర్ రెడ్డి, మర్రి సాంబి రెడ్డి, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, మండల మహిళ అధ్యక్షురాలు యల్లంకి లలిత కుమారి, వలదసు సాలయ్యా, దాసరి కాంతారావు, బొర్రా రాఘవులు, దిశ కమిటీ మెంబెర్ లకవత్ వెంకటేశ్వర్లు, మైనార్టీ మండల అధ్యక్షుడు సాధిక్ పాషా, బూర్గం పహాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెడగం లక్ష్మీ నారాయణ రెడ్డి షాబీర్ పాషా, కోయగూడెం సర్పంచ్ తుపాకులు రామలక్ష్మి, సారపక టౌన్ ప్రెసిడెంట్  కొనకంచి శ్రీను, బాలి శ్రీహరి, పారుపల్లి శ్రీనివాస్ రావు, పోడియం నరేంద్ర, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహారావు, బాణోత్ శ్రీను, కాకటి రాంబాబు, గుర్రాల సుదర్శన్, తుమ్మల కిరణ్, వల్లెపు బొబ్బిలి, కేసుపాక బొందయ, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మంద ప్రసాద్, చెక్కనరసింహారావు,    టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు గంగపురి చంద్ర శేఖర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.