https://epaper.janamsakshi.org/view/15/main-edition
1.ఒకవైపు ముప్పేట దాడులు..మరోవైపు చర్చలకు సిద్ధమన్న రష్యా
` రష్యా సైన్యం ఆధీనంలోకి రాజధాని కీవ్
2.రష్యా సైనికుడిపై తిరగబడ్డ ఉక్రెయిన్ మహిళ
` మా గడ్డపై మీ పెత్తనమేంది?
3.హుస్సేన్‌సాగర్ తీరాన పలకరించనున్న తెలంగాణ అమరులు
` ప్రజల హృదయాలను హత్తుకునేలా స్థూపం నిర్మాణం
` మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
4.తెలంగాణకు మరో తలమానికం
అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన
నాణ్యమైన విత్తనాలే వ్యవసాయానికి బలం
అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణిక
` మంత్రి నిరంజన్‌రెడ్డి
5.తెలంగాణ విద్యార్థులను క్షేమంగా పంపించండి
` ఖర్చులు మేమే భరిస్తాం
` కేంద్రమంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ వినతి
6.సిరిసిల్ల అపారెల్ పార్కులో భారీ పెట్టుబడి
` ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెక్స్‌పోర్ట్ గ్రూప్ సన్నాహాలు
` మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు
` 7.42 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ ఏర్పాటు
` 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం
7.అనధికార లేఅవుట్‌లలో షరతులతో రిజస్ట్రేషన్
` హైకోర్టు కీలక తీర్పు
8.విద్యుత్ ఛార్జీల పెంపు అనివార్యం
` దీనిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి
` ఇతర రాష్టాల్రతో కరెంట్ చార్జీలను పోల్చి చూశాం
` టిఎస్‌ఎస్‌ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి
9.డిస్కమ్‌లకు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
` 60వేల కోట్లకు చేరిన డిస్కమ్‌ల అప్పులు
` విూడియా సమావేశంలో పిసిసి చీఫ్ రేవంత్
https://epaper.janamsakshi.org/view/15/main-edition