కన్నీటి గాధలు


కొద్దిరోజులు క్రితందాకా
అందరూ ఆనందంతోనే
బ్రతికే వారు
ఫీజులు తక్కువ
నాన్యత ఎక్కువని
విద్యా కుసుమాలు
సీతాకోక చిలుకలువలే
ఇక్కడ చేరాయి
ఎవడి దృష్టి తగిలిందో
తప్పుడు నిర్ణయమే
తెలియదు కానీ
పీకులలోతుల్లోకి
కూరికి పోయాము
ఎందర్నో కోల్పోయాము
తిండి తిప్పలు మాటలు
అటుంచితే
దాహం తీరే మార్గం లేదు
చెట్టుకొకరు పుట్టాకొకరు
ఈ దుస్తుతి ఎందుకు వచ్చిందో
ఎవరో చేసిన తప్పుకు
తాము శిక్ష అనుభవ విస్తున్నాం
        గాదిరాజు రంగరాజు
        చెరుకువాడ