E PAPER MAIN

https://epaper.janamsakshi.org/view/43/main-edition

 1.నేడు నిరుద్యోగులకు తీపికబురు

` ఉదయం పదిగంటలకు టీవీల ముందు కూర్కొండి

2.అన్ని రంగాల్లో ఆడబిడ్డల అభివృద్ధే

సీఎం కేసీఆర్‌ లక్ష్యం 

3) పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు 10శాతం రాయితీ

పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రోత్సాహం

4.రష్యా నుంచి చమురు దిగుమతులపై బైడెన్‌ ఆంక్షలు!

5.ఉక్రెయిన్‌పై పట్టుబిగిస్తున్న రష్యా` నేను ఎక్కడా దాక్కోలేదు..

లొకేషన్‌ షేర్‌ చేసిన జెలెన్‌స్కీ

6.మేము అసెంబ్లీకి వెళ్లేలా చూడండి

` శాసనసభ నుంచి సస్పెన్షన్‌పై హైకోర్టుకు భాజపా ఎమ్మెల్యేలు

7.ముందస్తు ఎన్నికలొస్తాయి` మేమే అధికారంలోకి వస్తాం

` గాంధీభవన్‌లో మహిళా దినోత్సవ వేడుకల్లో రేవంత్‌

8, అఖిలేష్‌కే అధికారం

` దేశబంధు తదితర సంస్థల ఎగగ్జిట్‌ పోల్స్‌

9.గనిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

` రామగుండం బొగ్గు గనిలో కొనసాగుతోన్న సహాయక చర్యలు

10.అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ..

` 27 నుంచి సర్వీసులను ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడి

https://epaper.janamsakshi.org/view/43/main-edition