E PAPER

 https://epaper.janamsakshi.org/view/31/main-edition

 1.రైతురాజ్యం రావాలి
` భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు టికాయత్‌తో సీఎం కేసీఆర్‌ భేటి
` కేసీఆర్‌ను కలిసిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి

2.ఆపద సమయంలో ఆగమాగం.. ఇదేనా కేంద్రం తీరు!
` బాధితులు బయటపడితే మా బలం, బలైతే వాళ్ళ బాధ్యతారాహిత్యం అంటూ ప్రచారం
` నాడు లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లెంబడి బారులు తీరిన కార్మికులు
` నేడు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటూ విద్యార్థుల కాలిబాట
` యుక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులను జనవరి నుండే అప్రమత్తం చేసిన ఇతర దేశాలు
` ప్రయాణ ఖర్చులు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాక ‘మేమే భరిస్తాం’ అంటూ ముందుకు వచ్చిన కేంద్రప్రభుత్వం
` యుక్రెయిన్‌ ‘బంకర్లలో’ ఉన్న విద్యార్థుల కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు  

3.తెలంగాణ వచ్చింది.. శతాబ్దాల కల నెరవేరింది
బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా గణపసముద్రం
` మంత్రి నిరంజన్‌రెడ్డి
` రూ.47.73 కోట్లు కేటాయిస్తూ జీఓ 77 విడుదల చేసిన ప్రభుత్వం

4.శ్రీనివాస్‌గౌడ్‌ను ఎందుకు చంపాలనుకున్నామంటే..
` నన్ను చంపించేందుకు మంత్రి కుట్ర
` ఆర్థికంగా దెబ్బతీసి వేధించారు
` అందుకే చంపాలనుకున్నా
` పోలీసుల ముందు ఒప్పుకున్న రాఘవేంద్ర రాజు

5.మూడురోజులపాటు మహిళబంధు సంబరాలు
టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యలో మూడురోజులపాటు నిర్వహణ
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కేటీఆర్‌  

6.ఎనిమిదో రోజూ ఆగని దాడులు
ఉక్రెయిన్‌ పురుద్దరణ బాధ్యత రష్యాదే
నష్టానికి మూల్యం చెల్లించుకోక తప్పదు
ఎంత నష్టపోయినా లొంగిపోయే ప్రసక్తి లేదు
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన
రష్యా ఆస్తులు స్వాధీనానికి పార్లమెంట్‌ ఆమోదం
ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు ఎదరుదెబ్బ
మేజర్‌ జనరల్‌ హతం!

 

7.యూపీలో బీజేపీకి ఓటమి తప్పదు
` మమత

8.తెలంగాణ వ్యాప్తంగా 5నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌
` ఆశాలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చాం.. జీతాలు పెంచాం
` గర్భిణుల ఆరోగ్య జాగ్రత్తలు వారే చూసుకోవాలి
` సిజేరియన్లు జరక్కుండా చైతన్యం చేయాలి
` శివాజీ పోరాటస్ఫూర్తి ఆదర్శంగా తెలంగాణ
` నిర్మల్‌ పర్యటనలో మంత్రి హరీష్‌ రావు

 

9.యూపీలో ముగిసిన ఆరో విడత పోలింగ్‌
` ఓటేసిన సిఎం యోగి ఆదిత్యనాథ్‌

 

 https://epaper.janamsakshi.org/view/31/main-edition

 

 

https://epaper.janamsakshi.org/view/33/tabloied