e paper


 https://epaper.janamsakshi.org/view/71/main-edition

1.ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
` ఆరు నెలలు సినిమాలకు..సెల్‌ఫోన్లకు దూరంగా ఉండండి
` ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదవండి
` మంత్రి మల్లారెడ్డితో కలసి కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించిన కేటీఆర్‌ 

2.మార్కెట్‌ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు
` సభ్యుల సంఖ్య 14 నుంచి 18 మందికి, పదవీకాలం ఏడాది నుండి రెండేళ్లకు పెంచుతూ బిల్లు
` ఆమోదించిందిన శాసనసభ  

3.ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికల్లో దౌర్జన్య ప్రకరణం
ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమే ప్రహసనం
ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల్లో సూరజ్‌ దౌర్జన్యాలపై పోలీస్‌ కేసు

 

4.12`14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌
` 16వ తేదీ నుంచి ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటన

5.పేటిఎం ద్రోహం
` చైనా కంపెనీలకు డేటా లీక్‌

6.తర్వలో 19వేల టీచర్‌ పోస్టుల భర్తీ
` జేఈఈ షెడ్యూల్‌ ఇంటర్‌ పరీక్షల తేదీల్లో మార్పు
` నేటికల్లా ప్రకటిస్తామన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

7.అసెంబ్లీలో స్పీకర్‌దే తుది నిర్ణయం
` బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై తేల్చిచెప్పిన హైకోర్టు

8.శాసనమండలి చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా
` ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రోటెం ఛైర్మన్‌ జాఫ్రీ
` అభినందనలు తెలిపిన మంత్రలు, సభ్యులు

9.నేటినుంచి ఒంటిపూట బడులు

10.ఉక్రెయిన్‌`రష్యా నాలుగో విడత చర్చల్లో విరామం..
` నేడు కొనసాగింపు

https://epaper.janamsakshi.org/view/71/main-edition