1.సమాజవారధులు.. చైతన్యసారధులు జర్నలిస్టులు
` ప్రభుత్వవిప్ రేగకాంతారావు
2.చెట్టుది అమ్మపాత్రే..
` మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతీ మహిళ ఒక పండ్ల చెట్టును నాటాలి
3.చర్చకు అనుమతించకపోతే పోరుతప్పదు ` సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి
3.చర్చకు అనుమతించకపోతే పోరుతప్పదు ` సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి
4.కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు..?
అధికారమిస్తే ఉచిత విద్య
` బండి సంజయ్
5.పేద విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం
6.బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
` అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ అయినందున అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రివర్గ సహచరులకు వివరించిన కేసీఆర్!
` నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
7.అంతరిక్షం గుర్తించిన హైదరాబాద్ వెలుగులు
` నాడు రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ అంధకారం అయితదన్నరు
` నేడు అంతరిక్షానికి సైతం చేరిన హైదరాబాద్ వెలుగులు
` ఔటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి లైట్లను గత డిసెంబర్ నెలలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్
` రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతున్న హైదరాబాద్ మహానగర చిత్రాన్ని విడుదల చేసిన ‘నాసా’
8.నన్ను సజీవంగా చూడడం ఇదే చివరిసారి కావొచ్చు
` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
` రష్యాను అడ్డుకునేందుకు యుద్ధ విమానాలు అందించాలని అమెరికా చట్టసభ్యులకు విజ్ఞప్తి
` మేరియుపొల్, వోల్నవాఖ నగరాల్లో నేడు కాల్పులకు విరామం..?
` ‘హ్యుమానిటేరియన్ కారిడార్’ పై రష్యా ప్రకటన
https://epaper.janamsakshi.org/view/38/main-edition