EPAER

 


https://epaper.janamsakshi.org/view/67/main-edition

. ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా!
` అసెంబ్లీలో కాంగ్రెస్‌ విమర్శలపై మండిపడ్డ కేటీఆర్‌

 ఢల్లీి గోకుల్‌పురిలో భారీ అగ్నిప్రమాదం
` గుడెసెలు తగలబడి ఏడుగురు సజీవదహనం
` బాధితులకు సిఎం కేజ్రీవాల్‌ పరామర్శ

.రష్యాపై పోరుకు నాటో దిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే
` హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌
` విూ కొడుకులను యుద్ధానికి పంపకండి..
` రష్యన్‌ తల్లులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థన

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..

 ప్రముఖ రచయిత కందికొండ ఇకలేరు
` సీఎం కేసీఆర్‌ నివాళి
` సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి

 దేశమంటే గుజరాతేనా..!
` హరీశ్‌
` డ్వాక్రా మహిళలకు తీపి కబురు
` రూ.545కోట్లు తిరిగివ్వాలని నిర్ణయం

 40 ఏళ్ల కనిష్ఠానికి పీఎఫ్‌ వడ్డీరేటు
` ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ భారీ కోత
` భాజపాను గెలిపించినందుకు ఇది రిటర్న్‌ గిఫ్టా?’
` మండిపడ్డ కాంగ్రెస్‌

 యూపీ ఫలితాలు తెలంగాణకు వర్తించవు
` ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ 

కిం కర్తవ్యం..
నేడే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక భేటీ 

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ వల్ల హైదరాబాద్‌కు మరింత కీర్తి
` ఇది ప్రపంచ ఖ్యాతి సాధించాలి

 https://epaper.janamsakshi.org/view/67/main-edition