https://epaper.janamsakshi.org/view/151/main-edition
1. సాంకేతికత సన్నకారు రైతులకు చేరాలి
` వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్.. తెలంగాణ దానికి దిక్సూచి
2.కేంద్రం తెలంగాణ నుంచే తీసుకుంది
` ఇచ్చిందేమీ లేదు
3.అసాంజే అప్పగింతపై అమెరికాకు అనుకూలంగా తీర్పు
` యూకే కోర్టు ఉత్తర్వులు
4.పొంచివున్న ఫోర్త్‌వేవ్..
` మళ్లీ గుబులురేపుతోన్న ‘ఆర్ వాల్యూ’..
5.పెరగనున్న సిమెంట్ ధరలు
` మరో రూ.50 పెరగనున్న సిమెంట్ బస్తా ధర!
` క్రిసిల్ అంచనా
6.పోలీసు,విద్యా,వైద్యశాఖల్లో 77వేల ఉద్యోగాల భర్తీ
` మంత్రి సబితా ఇంద్రారెడ్డి
7.డబ్ల్యూహచ్‌వో చీఫ్‌కు గుజరాతీ పేరు పెట్టిన మోదీ
` ‘తులసీభాయ్’గా నామకరణం చేసిన ప్రధాని
8.రైసుమిల్లుల్లో ధాన్యం గోల్‌మాల్
` 4,53,890 సంచుల ధాన్యం మాయం
9.111జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత..
` రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
10.రాజ్యంగా విలువల విధ్వంసం జరుగుతోంది
బిజెపి తన మనసులోని విద్వేషాన్ని బుల్‌డోజ్ చేసుకోవాలి
ట్విట్టర్ల్‌ఓ కేంద్రంపై రాహుల్ విమర్శలు
11.నాటోలో చేరితే అంతుచూస్తాం
` స్వీడన్, ఫిన్లాండ్‌ను హెచ్చరించిన రష్యా
https://epaper.janamsakshi.org/view/151/main-edition