https://epaper.janamsakshi.org/view/163/main-edition
1.తెలంగాణలో పోలీసు కొలువుల భర్తీ షురూ..
` పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల
2.ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరకపై సీనియర్ల షరతులు
` కాంగ్రెస్‌లో చేరితే మరేపార్టీకి పనిచేయొద్దని వెల్లడి
3.సూడాన్‌లో తెగల మధ్య ఘర్షణలు..
` 168 మంది మృతి
4.ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చారో జాగ్రత్త!
` అమెరికాను మరోసారి హెచ్చరించిన రష్యా
5.వరిసాగులో ఆధునిక పద్ధతులు
` మంత్రి నిరంజన్‌రెడ్డి
6.లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌లో పురోగమిస్తున్న హైదరాబాద్
` ప్రపంచదేశాలతో పోటిపడుతున్న నగరం
7.యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ ప్రత్యేకపూజలు
8.ఆంక్షల గుప్పిట్లో చైనా
` బీజింగ్‌లో హై అలర్ట్
9.జాతీయా రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్
` ప్లినరీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం '
10. అధికారులు అక్రమాలు చేయొచ్చట!
` యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
11.ఉద్యోగాల భర్తీ విధానంపై ఉత్తర్వులు..
` పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం