https://epaper.janamsakshi.org/view/165/main-edition
1.దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరం
` ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేస్తాం
2, కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ ఈ దేశానికి అవసరం
తెలంగాణ అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరగదు
మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటోంది
చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్..కెసిఆర్‌లు మాత్రమే
ప్లీనరీ వేదికగా కెటిఆర్ ఉద్వేగ ప్రసంగం
3.రాష్ట్రాలే వ్యాట్ తగ్గించుకోవాలి
` మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రతిపక్ష పార్టీలు, భాజపాయేతర ప్రభుత్వాలు
2.ప్లీనరీ జరుగుతున్న సమయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రోజాను పాటించే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ప్రత్యేకంగా సభాప్రాంగణంలో ఏర్పాట్లు చేయించారు.
4.కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు
వ్యాక్సినేషన్ మాత్రమే కరోనాను అరికడుతుంది
5.తమిళనాడులో ఘోర ప్రమాదం
రథోత్సవం సందర్బంగా హైటెన్షన్ వైర్లు తాకి షాక్
6.అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు భారత్ నుంచి నిష్క్రమిస్తున్నాయి
` అందుకు మోదీ ప్రభుత్వ తీరే కారణం
` మండిపడ్డ రాహుల్ గాంధీ
https://epaper.janamsakshi.org/view/165/main-edition