https://epaper.janamsakshi.org/view/149/main-edition
1.అడ్డంకులెన్నొచ్చినా రైతులను కాపాడుకుంటాం
` కేంద్రానికి రైతు వ్యతిరేక విధానాలు
సచివాలయ నిర్మాణాలను పరిశీలించిన సీఎం కేసీఆర్
2.చిన్నరైతులే పాడిపరిశ్రమకు పెద్దదిక్కు
` సన్నకారు రైతుల బాధ్యతను గుర్తించి ఆదుకుంటున్నా
3.విద్వేషాలు రెచ్చగొట్టారో జాగ్రత్త!
` మతం పేరిట చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తాం
4.రెండో దశకు చేరిన రష్యా`ఉక్రెయిన్ యుద్ధం
` ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
5.సమాచార డైరెక్టర్‌గా బి. రాజమౌళి
6.నేను రబ్బర్ స్టాంపును కాదు
`గవర్నర్ తమిళిసై
7.30 శాతం మందిలో లాంగ్‌కోవిడ్ లక్షణాలు
అమెరికా అధ్యయనంలో వెల్లడి
8.సైన్యంలో సైబర్ సెక్యురిటీ కలకలం..
` వాట్సాప్ వేదికగా దేశ సైన్యంలో సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన..!
9.శ్రీలంకలో ఆందోళనలు ఉద్రికత్తం
` నిరసనకారులపై పేలిన తూటా!
10.భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత
` రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి
https://epaper.janamsakshi.org/view/149/main-edition