https://epaper.janamsakshi.org/view/204/main-edition
1.పెట్రోల్ ధర.. శ్రీలంక, పాక్‌కంటే భారత్‌లోనే ఎక్కువ
` బ్యాంక్ ఆఫ్ బరోడా ఎకనామిక్స్ రీసెర్చ్ రిపోర్ట్‌లో వెల్లడి
2.కరోనా కాలంలో పెరిగిన బీపీ కొత్తకేసులు
` సర్వే ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి
3.తెలంగాణ హైకోర్టు సీజేఆ జస్టిస్ ఉజ్జల్ భూయాన్
` చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢల్లీి హైకోర్టుకు బదిలీ
4.తెలంగాణ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శం
` అన్నదాతలను పట్టించుకోని ప్రధాని మోడీ
5.సీసీఐను అమ్మొద్దు
` పునర్ధురణకు సహకరిస్తాం
6.బిసి ఉద్యమనేత ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు
` సిఎం జగన్ సంచలన నిర్ణయం
7.కేటీఆర్ పదిరోజుల విదేశీ పర్యటన
` దావోస్ సదస్సుకు హాజరు
8.ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకున్నా సోదాలు
` మండిపడ్డ మాజీ హోంమంత్రి చిదంబరం
9.కరోనాతో నార్త్ కొరియా కకావికలం
` ఒక్కరోజే 2.7 లక్షల మందికి జ్వరాలు
10.అసోంలో భారీ వరదలు..
` నిరాశ్రయులైన 2 లక్షల మంది
11.పోలీసు ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి
` సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ
https://epaper.janamsakshi.org/view/204/main-edition