https://epaper.janamsakshi.org/view/208/main-edition
1.ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ,మన హైదరాబాదీ నిఖత్ జరీన్ ఘన విజయం
` ఫైనల్‌లో స్వర్ణం కైవసం
2.భారత్, యూకే సంబంధాలు మరింత బలోపేతం
` మంత్రి కేటీఆర్ సమక్షంలో లండన్ కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం..
3.సిద్ధూకు ఏడాది జైలు
` 34 ఏళ్ల క్రితం నాటి మర్డర్ కేసులో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు
4.నల్లాల ఓదేల దంపతులు కాంగ్రెస్ తీర్థం.1
` రేవంత్ ఆధక్వర్యంలో సోనియాతో భేటీ
5.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్ మాలిక్ దోషి
` తీర్పు వెలువరించిన దిల్లీ కోర్టు
6.ప్రపంచానికి భారత్ ఆశా దీపం
ప్రధాని మోదీ ఉద్ఘాటన
7.మరోమారు గ్యాస్ బాదుడు
` సిలిండర్‌పై రూ.3.50 పెంచిన కేంద్రం
8.ఇక మద్యం మరింత ప్రియం
` అమల్లోకి పెరిగిన మద్యం ధరలు
9.అసోంలో ఎడతెరిపిలేని వానలు
` భారీ వర్షాలతో 8మంది మృతి
10.నిద్రిస్తున్న వలసకూలీలపై దూసుకెళ్లిన లారీ..
11.తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన
` రాజకీయ ఆర్ధిక మీడియా ప్రముఖులతో సమావేశం
https://epaper.janamsakshi.org/view/208/main-edition