https://epaper.janamsakshi.org/view/212/main-edition
1.దేశరాజకీయాల్లో సంచలనం జరగబోతోంది
` అఖిలేష్,కేజ్రీవాల్‌లతో భేటి అనంతరం సీఎం కేసీఆర్
2.భారీగా తగ్గిన పెట్రోలియం సుంకం
` లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
3.విస్తరిస్తున్న మంకీపాక్స్..
` 11 దేశాల్లో 80 కేసులు
4.మాతృభూమికి తిరిగి సహకరించండి..
` విభేదాలు పక్కనపెట్టి భారతదేశం, తెలంగాణ ప్రగతికి కృషి చేద్దాం
5.రైతుల కోసమే రచ్చబండ
` జయశంకర్ గ్రామంలో రేవంత్ రెడ్డి
6.హనీట్రాప్(కి
పాక్‌కు కీలక సమాచారాన్ని చేరవేసిన ఆర్మీ ఉద్యోగి ప్రదీప్
7.ప్రజా గొంతుకను కేంద్రం అణచివేస్తోంది
` భారత్`చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పరిస్థితులు
8.దౌత్య మార్గాల ద్వారానే సంక్షోభానికి పరిష్కారం
` ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ
9.రైతులకు సాయంపై భాజపా, కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు
` రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
10.జమ్ము కశ్మీర్‌లో ఘోరం
` కూలిన నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం
11.బిహార్‌లో వరద బీభత్సం..
` 500 కుటుంబాలు రైల్వే ట్రాక్‌పైనే..!
https://epaper.janamsakshi.org/view/212/main-edition