https://epaper.janamsakshi.org/view/217/main-edition
1.లైఫ్‌సైన్స్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎదిగింది
` నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు..
2.హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
` అనివార్యకారణాల వల్ల నిర్ణీత షెడ్యూల్ కన్నా ముందే నగరానికి ముఖ్యమంత్రి
3.రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం
4.మాస్కులేకుండానే అంత్యక్రియల్లోపాల్గొన్న కిమ్
` పెద్ద ఘనకార్యంలా ప్రచారం చేసుకొన్న ఆ దేశ విూడియా సంస్థ
5.సీనియర్ సిటిజన్లకు రైళ్లల్లో రాయితీ ఇవ్వండి
` రైల్వే మంత్రికి కేరళ ఎంపీ విజ్ఞప్తి
6.తైవాన్‌పైకి వెళితే జాగ్రత్త
` చైనాకు అమెరికా హెచ్చరిక
7.తొలిసారి యుద్ధ నేరానికి శిక్ష..
రష్యా సైనికుడికి జీవిత ఖైదు విధించిన ఉక్రెయిన్ కోర్టు
8.బీజేపీ అధికారంలోకి వస్తుందని జనం అనుకుంటున్నారు
` భాజపా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ధీమా
9.భారత్ అభివృద్ధిలో జపనీయులది కీలక భూమిక
` ప్రవాసభారతీయుల సమావేశంలో మోడీ వెల్లడి
10.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ టెండర్ ప్రక్రియ కొనసాగించకుండా నిలువరించండి
` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
11.భాజపా పాలన హిట్లర్, ముస్సోలిని కన్నా దారుణంగా ఉంది: మమత
12.దేశంలో మళ్లీ కలకలం రేపుతున్న కొత్త వేరియంట్
తమిళనాడు, తెలంగాణలో నమోదైన కేసులు
13.అనిల్ బైజల్ రాజీనామా ఆమోదం
` దిల్లీకి కొత్త ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా
` నియమించిన రామ్‌నాథ్ కోవింద్
రోజుకు 100 మంది చనిపోతున్నారు: జెలెన్‌స్కీ
https://epaper.janamsakshi.org/view/217/main-edition