https://epaper.janamsakshi.org/view/181/main-edition
1.రాహుల్‌జీ.. రైతులకేంచేశారో చెప్పండి!
` బహిరంగ లేఖ రాసిన మంత్రి నిరంజన్ రెడ్డి
2.నేడు వరంగల్‌లో రైతుసంఘర్షణ సభ
` హాజరు కానున్న రాహుల్
3.ఉగ్రకుట్రభగ్నం
` కాశ్మీర్‌లో బయటపడ్డ భారీ సొరంగం
` పాక్ నుంచి జమ్ములోకి తవ్వినట్లుగా గుర్తింపు
4.తీవ్రరూపం దాల్చిన బొగ్గుకొరత
` 1100 ప్యాసింజర్ రైళ్లరద్దు
` పలు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ కోతలు
5.మంచిమార్కులొస్తే హెలికాప్టర్ ఎక్కిస్తా..
` విద్యార్థులకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ బంపర్ ఆఫర్
6.ఇదే చివరిఅవకాశం
` అధికారం కోసం శ్రమించండి
` పార్టీ శ్రేణులకు నడ్డాపిలుపు'
7.పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తాం
` బెంగాల్ పర్యటనలో అమిత్ షా వెల్లడి'
8.విస్తృత ధర్మాసానికి దేశద్రోహం రద్దు చట్టం కేసు
` కేంద్రం తీరుపై సుప్రీకోర్టు తీవ్ర అసహనం
9.నేటినుంచి ఇంటర్ పరీక్షలు
` ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు
11.ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌తో భేటీ
పలు అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ
12.తెలంగాణ, మహారాష్ట్రలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!
హరియాణాలో నలుగురి అరెస్టు.. భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
13.రాజకీయ పార్టీ పెట్టట్లేదు..
` అక్టోబరు 2 నుంచి 3వేల కి.విూల పాదయాత్ర..
` ప్రశాంత్ కిశోర్
https://epaper.janamsakshi.org/view/181/main-edition