https://epaper.janamsakshi.org/view/227/main-edition
1.తెలంగాణలో ఓలా కార్ల ఫ్యాక్టరీ?
` 1000 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు
2.పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ
` 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్న 7.33 లక్షల మంది అభ్యర్థులు
3.నదిలో బోల్తాపడిన వాహనం
` ఏడుగురు సైనికులు దుర్మరణం
` లద్దాఖ్‌లో ఘోరం
4.డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్..!
` ఎన్‌సీబీ అధికారి సవిూర్ వాంఖడేపై చర్యలు
5. నిఖత్ ‘జై’రీన్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ స్వర్ణపతకం విజేతకు ఘనస్వాగతం
ఆమె దేశానికే గర్వకారణమన్న మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి
ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పథకాలు సాధిస్తానన్న నిఖత్
6.ఆదిలాబాద్ జిల్లాలో దారుణం
కూతురు మతాంతర వివాహం చేసుకుందని నమ్మించి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన తల్లిదండ్రులు
7.కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతం
` రాష్ట్రానికి రూ.4200కోట్ల పెట్టుబడులు
(’హైదరాబాద్‌లో జెడ్‌ఎఫ్ విస్తరణ
దావోస్ వేదికగా కెటిఆర్‌తో చర్చించిన ప్రతినిధులు
నానక్‌రాంగూడలో సంస్థ కొత్త మొబిలిటీ కేంద్రం ఏర్పాటు )
8.తెలంగాణకుఏమిచ్చావో గదిజెప్పు!
` టూరిస్టులా వచ్చి వెళ్లావు
9.అసొం వరదల్లో తెలంగాణ బిడ్డ ఐఏఎస్ సేవలు హ్యాట్సాఫ్
10.చౌతాలాకు నాలుగేళ్ల జైలు
` రూ.50లక్షల జరిమానా
11.దేశమంతా అంధకారంలో..తెలంగాణలో విద్యుత్ వెలుగులు
చిమ్మటి చీకట్లను చీల్చుకుంటూ... దేదీప్యమాన వెలుగుల్లోకి రాష్ట్రం
https://epaper.janamsakshi.org/view/227/main-edition