https://epaper.janamsakshi.org/view/173/main-edition
1.బండి..నీకు తెలుసా
స్వతంత్య్రభారతచరిత్రలో చేనేతపై పన్ను వేసింది మోదీనే..
2.ఫోర్త్‌వేవ్‌కు కొత్తవేరియంట్‌లు సిద్ధం
` ఒమిక్రాన్ ఉపరకాలపై దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అంచనా
3.కార్మికులకు కేసీఆర్ ‘మే’డే శుభాకాంక్షలు
4.సినీ కార్మికుల వల్లే చిత్రపరిశ్రమకు గుర్తింపు
` వారు ధనవంతులు కావాలి
` సినీ కార్మికోత్సవంలో మంత్రి మల్లారెడ్డి
5.అమ్మకానికి మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ
పవన్ హన్స్ లిమిటెడ్ విక్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
6.రాష్ట్రంలో రాహుల్ పర్యటన వివరాలు ఇలా..
7.జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు..
` గతేడాది కంటే 20% వృద్ధి!
8.గుజరాత్‌లో ఒక్క ఛాన్సివ్వండి.. మార్చేస్తా..
` లేదంటే నన్ను గెంటేయండి : కేజ్రీవాల్
9.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ విూడియం
` మంత్రి నిరంజన్ రెడ్డి
10.భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..
` ఒకేసారి రూ.104 వడ్డింపు
11.శత్రుదేశాలపై ప్రతీకారం సరైనదే..
` వారి ఆస్తులూ స్వాధీనం చేసుకుంటాం..!
` అమెరికా చర్యలను హెచ్చరించిన రష్యా
12.రాహుల్ పర్యటనకు అందరూ సహకరించాలి
` ఆయన ఉస్మానియా వర్సిటీ పర్యటనను అడ్డుకోవడం సరికాదు
` రేవంత్‌రెడ్డి
https://epaper.janamsakshi.org/view/173/main-edition