E PAPER

 https://epaper.janamsakshi.org/view/266/main-edition

1.మొదలైన ఫోర్త్‌వేవ్‌

` జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఉండొచ్చని అంచనా

(కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు

రాష్టాల్రను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ )

(18ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోస్‌

ఉచితంగా ఇవ్వాలన్న మంత్రి హరీష్‌ రావు)

2.ఆటో మొబైల్‌ రంగంలో అపార అవకాశాలు 

`  కోకాపేట్‌లో అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ జీసీసీ సంస్థను ప్రారంభించిన కేటీఆర్‌ 

(దేశానికి కావాల్సింది డబుల్‌ ఇంపాక్ట్‌ ప్రభుత్వం

కేంద్రం తీరుపై మరోమారు కెటిఆర్‌ విమర్శలు)

3.రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

` గంటల తరబడి విచారణ

(దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళన

ఢల్లీిలో ఈడీ ఆఫీస్‌ ముందు బైఠాయించిన నేతల అరెస్ట్‌

4.గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత 

` ట్రయల్‌ రన్‌కుముందుగా వందమంది అరెస్ట్‌

5.స్వదేశీ హైపర్‌సోనిక్‌ మిస్సైల్‌ తయారీ

6.తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

7.సిగరెట్‌ తాగారో చస్తారు

` ప్రతీ సిగరెట్‌పైనా హెచ్చరిక

` కెనడా నిర్ణయం

9.అన్నదాతలకు అండగా వ్యవసాయ విధానాలు 

పెరుగుతున్న దిగుబడులే నిదర్శనం

10.కేసీఆర్‌ ఒక్కడే భాజపాను ఎదుర్కోగలడు

` దేశ రాజకీయాలపై ఆయనకు బాగా అవగాహన ఉంది

https://epaper.janamsakshi.org/view/266/main-edition