E PAPER

 https://epaper.janamsakshi.org/view/249/main-edition

1.ఏడాదిలో రూ.17వేల కోట్ల కొత్తపెట్టుబడులు
` ప్రగతిశీల రాష్ట్రాలను ప్రొత్సహించండి.. అణగదొక్కవద్దు..

(క్షమాపణ చెప్పాల్సింది బీజేపీనే..దేశంకాదు
` మేమెప్పటినుంచో చెబుతున్నాం..విద్వేషాలను రెచ్చగొట్టొద్దని
` ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

 2.రాష్ట్రానికి అన్యాయం
` తెలంగాణలో కాంగ్రెస్‌,బిజెపిలకుఅంత సీన్‌ లేదు

3.ఉద్యమకారులను ఐక్యం చేస్తాం
` ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడుతాం
` టీజేఎస్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ కోదండరాం  

 4.ఏపీలో పదోతరగతి ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత
` బాలురులో 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం మంది పాస్‌

5.బీజేపీ అధికారప్రతినిధుల వ్యాఖ్యల్ని దేశానికి ఆపాదించొద్దు
` వారికి ఇప్పటికే తొలగించాం

6.యూకే నుంచి ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు..!

 7.కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు
గాంధీ బొమ్మలతోనే నోట్ల ముద్రణ

8.అంతర్జాతీయ వాణిజ్యంలో మన కరెన్సీ భాగస్వామ్యం
` అంధులు గుర్తించేలా రూపొందించిన నాణాలు విడుదల
` ప్రధాని మోడీ వెల్లడి

9.పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి
కార్పోరేట్‌ స్కూళ్లకు ధీటుగా అభివృద్ది
పల్లె నిద్రలో మంత్రి నిరంజన్‌ రెడ్డి

10.సుప్రీం తీర్పుకు విరుద్ధంగా ప్రవర్తన
నలుగురు పోలీస్‌ అధికారులకు జైలు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

11.నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి..
` 50 మంది మృతి

12.రెండు మూడు రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

https://epaper.janamsakshi.org/view/249/main-edition