E PAPER

 https://epaper.janamsakshi.org/view/327/main-edition

1.అప్రమత్తంగా ఉండండి
` తక్షణచర్యలు చేపట్టండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

2.స్థిరమైన, సామర్థ్యం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వల్ల
` జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికం

3.సోనియాకు మళ్లీ ఈడీ సమన్లు
` 21న హాజరుకావాలన్న దర్యాప్తు సంస్థ  

4.విజయ్‌ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష
` సుప్రీంకోర్టు తీర్పు

5.పోటెత్తిన గోదావరి
` భద్రాచలం వద్ద ఉగ్రరూపం

(శ్రీరాంసాగర్‌కు భారీ వరద..
` 9 గేట్లు ఎత్తి కిందికి నీటి విడుదల)

14 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు

6.భారీ వర్షాలతో 13వరకు పలురైళ్ల రద్దు
` 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు..

7.హుస్సేన్‌సాగర్‌లో గరిష్టానికి జలం
` అప్రమత్తమైన అధికారులు

8.పన్నీర్‌సెల్వంపై వేటు
` అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణ..!

9.జనాభాలో 2023 నాటికి చైనాను దాటేస్తాం
` ‘2022 ప్రపంచ జనాభా అంచనాల’ నివేదికను విడుదల చేసిన ఐరాస  

https://epaper.janamsakshi.org/view/327/main-edition