https://epaper.janamsakshi.org/view/336/main-edition
1.పార్లమెంటు వేదికగా మోదీ వ్యతిరేక పోరాటం
` కలిసి రావాలని పలువురుజాతీయ నాయకులను కోరిన కేసీఆర్
2.భద్రాదివద్ద జరభద్రం
` చరిత్రలో రెండోసారి గోదావరి మహోగ్రరూపం
3.బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం
` 600 మందికి పైగా విద్యార్థులు అస్వస్థత
4.గ్రామస్థుల చేతిలో అరవింద్‌కు పరాభవం
` తాము ఇప్పుడు గుర్తొచ్చామా..అంటూ ఎంపీ కారుపై రాళ్ల దాడి
5.మళ్లీ కేసీఆరే సీఎం
` హ్యాట్రిక్ ఖాయం: కేటీఆర్
6.ఆయిల్‌ఫాంపై అపోహలు వద్దు
` నిరాధార వార్తలు ప్రచురించవద్దు
` మంత్రి నిరంజన్‌రెడ్డి హితవు
7.బూస్టర్‌డోస్ షురూ..
` నేటి దేశవ్యాప్తంగా 75 రోజుల పాటు అమలు
8.భారత్‌పై ‘కాట్సా’ మినహాయింపునకు ఒకే..
` అంగీకరించిన అమెరికా దిగువ సభ
9.ఐఐటీ మద్రాసు టాప్..
` రెండు,మూడు స్థానాల్లో ఐఐఎస్ బెంగుళూరు, ఐఐటీ బాంబే
10.ఆధార్ ఫేస్ ఆర్‌డీఈ యాప్
సరికొత్త యాప్ ఆవిష్కరణ
12.మంకీపాక్స్‌తో అప్రమత్తమైన తెలంగాణ
నేటి నుంచి గాంధీలో టెస్టులకు ఏర్పాట్లు
13.అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపండి
` ఏపీ, తెలంగాణకు కేఆర్‌ఎంబీ లేఖ
https://epaper.janamsakshi.org/view/336/main-edition