E PAPER

 https://epaper.janamsakshi.org/view/348/main-edition

 1.పార్లమెంటులో కొనసాగిన వాయిదాల పర్వం
` వరుసగా మూడరోజూ దద్దరిల్లిన సభలు

2.‘హద్దు’మీరుతున్న చైనా
` దేశ సరిహద్దుల్లో గ్రేజోన్‌ ఆపరేషన్లు తీవ్రం..పెరిగిన యుద్ధవిమానాల కదలికలు

3.అసమర్ధ ప్రధాని కాదంటారా..!
` చొరబాట్లు,ద్రవ్యోల్బణాన్ని నివారించలేరా!

4.కేంద్ర ప్రభుత్వంలో 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ
` పార్లమెంటులో వెల్లడిరచిన కేంద్రం

5.పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీపై టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన
`కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు  

6.శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమ్‌ సింఘే
` అనూహ్యంగా ఆయననే ఎన్నుకున్న ఎంపిలు

7.పోలవరం ప్రాజెక్టుతో ప్రమాదం పొంచి ఉంది
` ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాలు జలసమాధి

8.రాష్ట్రంలో వరద నష్టం రూ.1400 కోట్లు
` తక్షణ సహాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయండి

9.ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు ప్రస్తుతం దండగ..
` రష్యా సంచలన వ్యాఖ్యలు

10.రైళ్లలో ఇకపై సీనియర్‌ సిటిజన్ల రాయితీ రద్దు  

11.ధాన్యం సేకరణ అవకతవకలపై తెలంగాణకు ఆడిట్‌ బృందాలను పంపిస్తాం
` కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

12.జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు వాయిదా
జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటన

13.పంజాబ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌
` కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి

14.మున్ముందు మరిన్ని కష్టాలు..
ధరలే పెద్ద భారం..శ్రీలంకే ప్రస్తుత పరిస్థితే పెద్ద హెచ్చరిక  

15.సివిల్స్‌ అభ్యర్థులకు అదనపు అవకాశాలు మంజూరు చేయడం కుదరదు
` కేంద్రం వెల్లడి

https://epaper.janamsakshi.org/view/348/main-edition