e paper

 https://epaper.janamsakshi.org/view/361/main-edition

1.ఉప్పొంగిన మూసీ..
` నగరంలో ముంచెత్తిన వరదలు

తక్షణ చర్యలు చేపట్టండి
ఎక్కడా ప్రాణనష్టం జరుగకూడదు
ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

2.సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం
` మొత్తం 12 గంటల్లో 100 ప్రశ్నలు

3.అక్టోబర్‌లో 5జీ సేవలు
` స్పెక్ట్రమ్‌ కోసం రూ.1.49 లక్షల కోట్ల బిడ్లు..  

4.వచ్చే ఏడాదికల్లా దేశంలో మంకీపాక్స్‌ టీకా అందుబాటులోకి..
సీరం చీఫ్‌ అదర్‌ పూనావాలా

5.70ఏళ్లు దాటితేనే సీనియర్‌ సిటిజన్లు..
` వాళ్లకే రైళ్లలో రాయితీలట!

6.మన హైదరాబాద్‌లో గూగుల్‌ స్ట్రీట్‌ వ్యూ సేవలు
` నగరంతోపాటు మరో పది చోట్లా సర్వీసులు  

 7.‘ఒకే దేశం ` ఒకే చట్టం’ బీజేపీ నినాదం అంటే ఇదేనా...?
` జమ్మూ కాశ్మీర్‌ ఒక న్యాయం.. తెలంగాణ,ఆంధ్రాలకు ఒక న్యాయమా!

8. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరం
` అందుకోసం 2026వరకు ఆగాల్సిందే..కేంద్రం క్లారిటీ

9.113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ
` నోటిఫికేషన్‌ విడుదలచేసిన టీఎస్‌పీఎస్‌సీ

10.బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లు..
ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం

11.వూహాన్‌ నుంచే కరోనా వ్యాప్తి
సీఫుడ్‌ మార్కెట్‌ నుంచే మానవులకు సంక్రమణ

https://epaper.janamsakshi.org/view/361/main-edition