E PAPER

 https://epaper.janamsakshi.org/view/313/main-edition

1.పసలేని మోదీ సభ..
` ఆర్భాటమే తప్ప.. ఆకట్టుకోని ప్రసంగాలు

2.సమాధానం చెప్పారు
`మోదీ భాష మీకర్థంకాలేదు

3.60వేల మందికి డబుల్‌ ఇళ్లు
` పంపిణీకి సిద్ధం
`అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

(వీరులను తలచుకోవడం మన విధి
` మన్యం వీరుడు అల్లూరికి ఘనంగా నివాళి
` ట్యాంక్‌బండ్‌పై అల్లూరి విగ్రహానికి కెటిఆర్‌ పుష్పాంజలి

4.హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై సర్వీస్‌ చార్జీలకు స్వస్తి
ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా సర్వీస్‌ ఛార్జ్‌ విధించకూడదని కేంద్రం ఆదేశం

5.హిమాచల్‌లో ఘోరప్రమాదం
లోయలో పడిపోయిన బస్సు 

6.హైదరాబాద్‌ లో భారీ వర్షం
రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు

7.మధ్యప్రదేశ్‌ లో దారుణం
గిరిజనమహిళను సజీవదహనం చేసిన దుండగులు

8.విషయం లేదు.. విషం కక్కారు
` తుస్సుమన్న మోదీ సభ

9.భారత్‌ లో ఫోర్త్‌ వేవ్‌ విలయతాండవం
కొత్తగా 16135 కరోనా కేసులు, 24 మరణాలు నమోదు

10.అగ్నిపథ్‌ పథకంపై పిటిషన్‌ ను స్వీకరించిన సుప్రీం

11.విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విజయం
` షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతు

https://epaper.janamsakshi.org/view/313/main-edition