https://epaper.janamsakshi.org/view/322/main-edition
1. షింజో అబె దారుణ హత్య
` ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా వెనకనుంచి దుండగుడు కాల్పులు
2.అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదలు..
` 15మంది మృతి, పలువురి గల్లంతు
3.వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం
` అమెరికాలో అధికసాంద్రత పత్తి సాగు బాగుంది.
4.తెలంగాణలో విస్తారంగా వర్షాలు..
` హైదరాబాద్‌లో కుండపోత
5.అలస్కాను లాగేసుకుంటాం.. అమెరికాకు రష్యా హెచ్చరిక
6.ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్..
డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం
https://epaper.janamsakshi.org/view/322/main-edition