E PAPER

 https://epaper.janamsakshi.org/view/390/main-edition

తెలంగాణ పాలన మానవీయ సంక్షేమం
` కల్యాణ లక్ష్మీ,షాదీముబారక్‌రాకతో రాష్ట్రంలో బాల్యవివాహాలు ఆగిపోయాయి
` రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 

1.భాజపాతో నితీశ్‌ తెగదెంపులు..
` గవర్నర్‌ను కలసి రాజీనామా
` నేడు సిఎంగా నితీశ్‌ ప్రమాణస్వీకారం
` ` నీతీశ్‌కు జితిన్‌ రాంమాంరీa మద్దతు
` భాజపాతో ప్రమాదాన్ని నీతీశ్‌ గ్రహించారు: సీపీఐఎంఎల్‌(లిబరేషన్‌)

2.11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం

3.బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష
` ఖేలో ఇండియా స్కీం అమల్లో అన్యాయం
` ` మరోసారి కేంద్రంపై కేటీఆర్‌ మండిపాటు

4.చరిత్రను వక్రీకరిస్తోన్న బీజేపీ
` జాతిపిత స్థాయిని తగ్గించే కుట్రలు
` బీజేపీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు

5.తక్షణమే 50లక్షల వ్యాక్సిన్‌లు పంపండి
` కేంద్రమంత్రికి మంత్రి హరీశ్‌రావు లేఖ

6.ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు
` విూసేవ పోర్టల్‌, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు పురస్కారం
` ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు పురస్కారం నిదర్శనమన్న మంత్రి కేటీఆర్‌  

7.పట్టవీడని చైనా
` శ్రీలంక వద్దంటున్నా.. ఆ దేశం వైపు వస్తున్న చైనా నిఘా నౌక

8.భద్రాచలానికి మళ్లీ వరద ముప్పు..
` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు

9.చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు
` ఆ దేశ జలాల్లోకి దూసుకెళ్లిన చైనా యుద్ధనౌకలు
` వైమానిక, నావికా దళాలను అప్రమత్తం చేసిన తైవాన్‌
` డాగ్రన్‌ చర్యలను ప్రపంచం ఖండిస్తుందని ధీమా

12.జీవో `121 అమలు నిలిపివేత
నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు  

13.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ
8వ వేతన సంఘం ఏర్పాటుకు విముఖత

14.మోదీకి ఆస్తులేవీ లేవట!
` ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చేశాడట!
` పీఎంవో వెల్లడి

15.దక్షిణ కొరియాను కుదిపేస్తున్న వర్షాలు
కుండపోత వానలు, జల దిగ్బంధంలో సియోల్‌

https://epaper.janamsakshi.org/view/390/main-edition