e paper

 https://epaper.janamsakshi.org/view/394/main-edition

1.వజ్రోత్సవ వేళ కేసీఆర్‌ వరాల జల్లు

` తెలంగాణలో పదిలక్షల కొత్త పెన్షన్లు
` ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ
` రాష్ట్రంలో 5111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీ
` 21న నిర్వహించ తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలు రద్దు
` ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధి నమోదు
` 16న సామూహిక జాతీయగీతాలాపన
` ఎక్కడి వారు అక్కడే నిలబడి సెల్యూట్‌ చేయాలి
` వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల
` తెలంగాణ కేబినెట్‌ భేటిలో పలు కీలక నిర్ణయాలు
2.పేదలకు పన్నుల భారం..సంపన్నులకు మాఫీలు..
` మోదీ సర్కారు తీరుపై కేజ్రీవాల్‌ ఫైర్‌
3.కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణ ఆపండి
` భాజపాకు ఈసీ మొట్టికాయ..
4.ప్రతీ మహిళకు పెద్దన్న కేసీఆర్‌
` రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్‌ భరోసా
5.ఖేల్‌ ఇండియా నిధుల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం
` పతకాలు సాధించిన తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ
6.మనుగోడు ఉపఎన్నిక మాకు కీలకం
7.తెలంగాణ ఉప్పుడు బియ్యానికి కేంద్రం ఓకే
8.నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు
9.యమునా నదిలో 35మందితో పడవ బోల్తా..
`నలుగురి మృతి.. ముమ్మర గాలింపు
10.నిరుద్యోగం, ధరల పెరుగుదలను గుర్తించని ప్రధాని
ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించిన రాహుల్‌
11.ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రమాణం
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము
12.శశిథరూర్‌కి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం
13.స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా వజ్రోత్సవ వేడుకలు
` రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఫ్రీడమ్‌ రన్‌
https://epaper.janamsakshi.org/view/394/main-edition