E PAPER

https://epaper.janamsakshi.org/view/375/main-edition

1.ప్రజల్లో స్వాంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించాలి
` ‘స్వతంత్రభారతవజ్రోత్సవ ద్విసప్తాహం’ వేడుకల నిర్వహణపై సిఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష 

2.కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

3.ఉపాధిహామీ పై కేంద్రం కుట్ర
` పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది.. మంత్ర హరీశ్‌ ధ్వజం

4.ఖాదీ,చేనేతపై జీఎస్టీ విధించడం..
ఇదేనా మీ ఆత్మనిర్భర్‌ భారత్‌!

5.మంకీపాక్స్‌పై ఆందోళన అవసరం లేదు
` ఇది కొత్త వైరస్‌ కానేకాదు

5.అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ విషవాయువు లీక్‌..
` 150మందికి అస్వస్థత

6.మళ్లీ వెయ్యికి చేరిన కరోనా కేసులు
` తెలంగాణలో కొత్తగా 1,054 కేసులు నమోదు  

7.లాన్‌ బౌల్స్‌లో భారత్‌కు స్వర్ణం..
` కామన్‌వెల్త్‌లో తొలిసారి ఈ విభాగంలో భారత మహిళల జట్టు చరిత్ర 

8.ఎంపి నామా కుమారుడిపై దాడి
` కారును ఆపి రూ.75 వేలు దోచుకున్న దుండగులు

9.సిబిఐ,ఇడిల చీఫ్‌ల పదవీకాలం పొడిగింపుపై
కేంద్రానికి సుప్రీం నోటీసులు

10.అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరి హతం
` కాబూల్‌ డ్రోన్‌ దాడుల్లో మట్టుపెట్టిన అమెరికా దళాలు

12.ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం
` ఇంటివద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి అరెస్ట్‌

14.అప్పుడు ప్రశ్నల వర్షం.. ఇప్పుడు దాడులు..!
` నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయంపై ఈడీ దాడులు  

https://epaper.janamsakshi.org/view/375/main-edition