https://epaper.janamsakshi.org/view/379/main-edition
1.దేశంలో విస్తరిస్తున్న మంకీపాక్స్
కేందర వైద్యారోగ్య శాఖ అత్యవసరభేటీ
2.అమెరికా తరహాలో శాంతిభద్రతల నియంత్రణ
` సమాజహితం కోసం పోలీస్‌శాఖలో సంస్కరణలు
3.ఉద్ధవ్‌ఠాక్రేకు సుప్రీంలో ఊరట
‘శివసేన’ కోసం పోరు.. ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఊరట
4.ఈడీలను ఉపయోగించి విపక్షాల గొంతు నొక్కలేరు
` దర్యాప్తు సంస్థల కేసులకు లొంగి భయపడేది లేదు
5.మోదీ అనాలోచిత నిర్ణయాల వల్లే దేశానికి అరిష్టం
చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం
6.వెల్లివిరిసిన మత సామరస్యం
` వేదికగా నిలిచిన మంత్రుల నివాస ప్రాంగణం
7.‘రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ’ చైర్మన్ గా ఇస్లావత్ రామ్ చందర్ నాయక్
` నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్
8.తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ట్ లలిత్
` తదుపరి సిజె పేరును కేంద్రానికి సూచించిన జస్టిస్ రమణ
10.వీఆర్వోలపై చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం
11.తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు..
` యుద్ధానికి సిద్ధమంటోన్న తైవాన్
12.సుప్రీంకోర్టులో 71వేల కేసులు పెండిరగ్‌లో..!
` దేశవ్యాప్తంగా 4.24కోట్ల కేసులు ..
https://epaper.janamsakshi.org/view/379/main-edition