https://epaper.janamsakshi.org/view/383/main-edition
1.నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
` ఆ సంస్థ రెకమండేషన్‌లు బుట్టదాఖలు..
2.పేదలకేమో ఉచిత రేషన్ ఇస్తూ..
బడా బాబులకు రూ.10 లక్షల కోట్ల మాఫీనా..!?
3.వట్టిమాటలు కట్టిపెట్టండి
` చేనేతపై జీఎస్టీ రద్దు చేయండి
4.భాజపాలోకి దాసోజు శ్రవణ్
` తరుణ్‌చుగ్‌తో భేటీ
5.రాష్ట్రంలో మరో 8 వైద్య కళాశాలలు
ఉత్తర్వులు జారీ చేసిన సిఎం కెసిఆర్
6.జయశంకర్‌సార్‌కు సలాం..
` సీఎం కెసిఆర్,పలువురు ప్రముఖుల నివాళి
` సార్‌తో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన కెటిఆర్
7.నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌ఖడ్
` 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
` 11న ఉపరాష్ట్రపతిగా ప్రమాణం
8.దేశ రాజధానిలో దారుణం
` పోలీసుస్టేషన్‌లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్‌పై రౌడీ మూక దాడి
` అడ్డుకోకుండా చోద్యం చూస్తూ తోటి పోలీసులే వీడియో తీసిన వైనం
9.తమిళనాడు సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు..
` రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు
10.ఆ నిఘా నౌక ప్రయాణాన్ని వాయిదా వేయండి..
` భారత్ ఆందోళన నేపథ్యంలో చైనాను కోరిన శ్రీలంక
11. పడవలో అగ్నిప్రమాదం
` ఐదుగురు కూలీల దుర్మరణం
` పట్నాలోచోటుచేసుకున్న ఘటన
https://epaper.janamsakshi.org/view/383/main-edition