E PAPER

 https://epaper.janamsakshi.org/view/388/main-edition

 1.వెంకయ్యకు వీడ్కోలు
` భావోద్వేగానికి లోనై కంటతడి..
` పార్టీలకు అతీతంగా ఎంపిల ప్రశంసలు

2.జాతిని చీల్చే కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టండి
` మతోన్మాద రాజకీయాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

3.మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా
` ఆమోదించిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

4.విద్యుత్‌ సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాల్సిందే
` రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు,ఆందోళనలు,ధర్నాలు

5.నీతి ఆయోగ్‌ భేటీతో ఒరిగేదేవిూ లేదు
` సంస్థ సిఫార్సులను మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది

6.ప్రజల ఐక్యతకు మొహర్రం వారధి
` శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

7.బీహార్‌లో సంకీర్ణ సర్కారుకు బీటలు
` విడాకుల దిశగా జేడీయూ,బీజేపీ  

8.రాజస్థాన్‌ దేవాలయంలో తొక్కిసలాట
` ముగ్గురు మహిళల మృతి..ఇద్దరికి గాయాలు

9.జేఈఈ మెయిన్‌ ఫలితాల విడుదల

10.పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ 28కి వాయిదా

14.స్వర్ణ సింధు
కామన్వెల్త్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పసిడి కైవసం
కెనడా షట్లర్‌ మిచెల్లీలీపై 21`15, 21`13తో ఘన విజయం

https://epaper.janamsakshi.org/view/388/main-edition